తన అందాలతో అరాచకం సృష్టిస్తున్న అరియానా.. ఫొటోస్ వైరల్..!

-

బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్న అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాంగోపాల్ వర్మతో ఈమె చేసిన ఇంటర్వ్యూల ద్వారా మరింత పాపులారిటీని దక్కించుకుంది. యాంకర్ గా రాణిస్తున్న అరియానా ఇంస్టాగ్రామ్ వేదికగా సంచలన ఫోటోషూట్స్ షేర్ చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది. ఇప్పటివరకు నడుము అందాలకే పరిమితమైన తన గ్లామర్ షో.. ఇప్పుడు ఎద అందాలతో పాటు థైస్ అందాలను చూపిస్తూ మరింత రచ్చ చేస్తోంది.. ఒకరకంగా చెప్పాలి అంటే తన అందాలను ఎరగా వేసి పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది అరియానా.. ఈ క్రమంలోనే పాపులారిటీని దక్కించుకోవడానికి సోషల్ మీడియానే అతిపెద్ద ప్లాట్ఫారం గా చేసుకొని.. తన గ్లామర్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేస్తోంది.

తాజాగా మల్టీకలర్ డ్రెస్ ధరించిన అరియానా ఎద సంపదను చూపిస్తూనే థైస్ అందాలతో పిచ్చెక్కిస్తోందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీ తెచ్చుకుంది. ముక్కు సూటితనం.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం ఆమెను అందరూ ఇష్టపడేలా చేశాయి.

అభిజిత్ టైటిల్ విన్నర్ కాగా.. అరీయానా నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈమె కెరియర్ను మార్చిన ఘనత మాత్రం వర్మాకే దక్కుతుంది. ఆయనే పాపులారిటీ తీసుకొచ్చారు. జిమ్ లో వర్మాను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియానా పై బోల్డ్ కామెంట్లు చేయడంతో ఈమె ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీని దక్కించుకుంది . అంతేకాదు వర్మ ఈమెతో నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ ఓపెన్ గా కామెంట్ చేశాడు.దీంతో ఈమె పేరు వెలుగులోకి రావడం జరిగింది.

ఆ తర్వాత బిగ్బాస్లోకి ఆఫర్ రావడం అక్కడ మరింత పాపులారిటీ ని దక్కించుకోవడం అన్ని చక చక జరిగిపోయాయి. ఇదిలా ఉండగా జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు ఈమె సమాధానం చెప్పింది . అంతేకాదు ఈమె ప్రైవేట్ పార్ట్స్ ను వర్ణిస్తూ కూడా ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు. అలా తన గ్లామర్ షో తో మితిమీరిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు గతంలో ఎన్నడూ చూడని విధంగా స్కిన్ షో చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Read more RELATED
Recommended to you

Latest news