గ్లామర్ డోస్ పెంచేసి పిచ్చెక్కిస్తున్న అర్జున్ రెడ్డి హీరోయిన్..!

-

మొదటి సినిమాతోనే గ్లామర్ గా, బోల్డ్ గా యువతకు చెమటలు పట్టించిన షాలిని పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓవర్ నైట్ లోనే స్టార్ పాపులర్ కి దక్కించుకున్న ఈమె అర్జున్ రెడ్డి సినిమాతో పూర్తి క్రెడిట్ ను దక్కించుకుంది. మొదటి సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ పై బోల్డ్ గా నటించి యువత పల్స్ పట్టేసిన ఈమెకు అటు నేమ్ ఇటు ఫేమ్ రెండూ లభించాయి. ఇక తర్వాత మహానటి సినిమాలో కూడా నటించి మెప్పించింది షాలిని. కానీ అక్కడ సరైన బ్రేక్ ఆమెకు రాలేదని చెప్పాలి.

ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో తీసిన షావుకారు జానకి పాత్రలో కూడా షాలిని పాండే కనిపించింది. అయితే ఈ పాత్ర కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇక అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా 118 సినిమాలో కూడా నటించింది. అక్కడ కూడా ఈమెకు ఎటువంటి క్రేజ్ లభించలేదు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయని.. ఇక ఇండస్ట్రీ నుంచి దూరం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజుకో గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ క్రమంలోనే తాజాగా మరొక ఫోటోషూట్ తో యువత హృదయాలకు గాలం వేసింది. ఎద అందాలను చూపిస్తూ మరింత రచ్చ చేస్తున్న షాలిని పాండే అందాలు చూసి రెడ్ హాట్ మిర్చి లా ఉంది అంటూ నేటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన ఈమె ఇప్పుడు మరింత నాజూగ్గా తయారయ్యి లేటెస్ట్ లుక్స్ తో అందరిని అలరిస్తోంది. మళ్లీ సినిమాలలో బిజీ కావాలనే ఆలోచనతో ఇలా లేలేత అందాలతో యువతకు గాలం వేస్తోంది ఈ అమ్మడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version