Ashu Reddy : దుబాయ్‌లో అషూ రెడ్డి హాట్ ట్రీట్.. వీడియో వైరల్

-

సోషల్ మీడియాలో అషూ రెడ్డి మరోసారి హల్‌చల్ చేసింది. ఎప్పుడూ ఫొటోలతో కుర్రాళ్లను టెంప్ట్ చేసే ఈ బ్యూటీ తాజాగా వీడియోతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అది కూడా దుబాయ్ నుంచి. దుబాయ్‌లో ఈ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ప్రస్తుతం అషూరెడ్డి దుబాయ్‌లో ఉంది. హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇవాళ ఈ బ్యూటీ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో సూపర్ హాట్ డ్రెస్సులో గ్లామర్ ట్రీట్‌తో సందడి చేసింది. ఎద అందాలు ఎక్స్‌పోజ్ చేస్తూ మళ్లీ ఈ భామ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. దుబాయ్ వ్యూని చూపిస్తూ అభిమానులకు వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తూ తన అందాలను కుర్రాళ్లకు వడ్డించేస్తోంది అషూ. ఇక తన ఔట్‌ఫిట్లలో ఈ బ్యూటీ బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. తన ఒంపుసొంపులు చూపిస్తూ కెమెరా ముందు పోజివ్వడంలో అషూకు ఎవరూ సాటిరారని నిరూపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Read more RELATED
Recommended to you

Latest news