డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయిన బాలయ్య.. అల్లు భట్టి అంటూ!

-

Balakrishna Forgot Deputy CM Bhatti Vikramarka Name: నందమూరి బాలయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు మర్చిపోయారు నందమూరి బాలయ్య. తాజాగా గద్దర్ అవార్డు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలుగు హీరోలు అలాగే నటీమణులకు అవార్డులు అందజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Balakrishna Forgot Deputy CM Bhatti Vikramarka Name
Balakrishna Forgot Deputy CM Bhatti Vikramarka Name

ఈ సందర్భంగా స్టేజి పైన నందమూరి బాలయ్య మాట్లాడుతూ… భట్టి విక్రమార్క పేరు మర్చిపోయారు. కాసేపు మాట తడబడుతూనే చివరికి అల్లు భట్టి అంటూ టంగు స్లిప్ అయ్యారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. గతంలో అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నందమూరి బాలయ్య కూడా అదే తరహాలో పేరు మర్చిపోయారు. దీంతో నందమూరి బాలయ్య ను వెంటనే అరెస్టు చేస్తారని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news