బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు..

-

Basavatarakam Cancer Hospital Silver Jubilee Celebrations:  బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా పైలాన్ ను ఆవిష్కరించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ. ఈ సందర్బంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ… మా అమ్మ బసవతారకం కోరిక మేరకు ఈ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభమైందని పేర్కొన్నారు.

basavatharakam
Basavatarakam Cancer Hospital Silver Jubilee Celebrations

ఎంతో మంది దాతలు మంచి సంకల్పంతో ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించారని వెల్లడించారు బాలయ్య. ముఖ్యంగా మాకు సహకరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు బాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news