BREAKING : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి

BREAKING : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి ఎన్నికయ్యారు. 22 ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ పై గెలుపొంది.. తెలుగు ఫిలిం ఛాంబర్ కు నూతన అధ్యక్షుడి గా బసిరెడ్డి ఎన్నికయ్యారు. దీనిని మరికాసేట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

మొత్తం 48 మంది ఈ సి మొంబర్స్ ఓటు హక్కు ఉండగా.. 42 మంది ఈ సీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 22 ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ పై గెలుపొందారు బసిరెడ్డి. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.