కళ్ల తో కూడా కోరిక కలిగించ వచ్చని నిరూపిస్తున్న బ్యూటి.!

-

బిగ్ బాస్ షో లో అడుగు పెట్టి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న దివి హాట్ నెస్ కు చిరునామాగా ఉంది.హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన దివి మొదట్లో చిన్న చిన్న సినిమాలు చేసింది. తర్వాత మహర్షి మూవీలో స్టూడెంట్ గా కనిపించింది.. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్ర కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఆమె వదలకుండా సినిమాల కోసం ప్రయత్నం చేస్తూనే  హాట్ ఫోటో షూట్ లను వదలకుండా చేస్తోంది.

రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమా లో మంచి పాత్రలో మెప్పించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు ఆఫర్స్ మొదలయ్యాయి. గతంతో పోల్చితే ఆమెకు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం లంబసింగి టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. అవకాశం రావాలంటే హాట్ గా కనిపించడం కోసం దేనికైనా సిద్ధమే అనేది అమ్మడి పాలసీ లాగా ఉంది

ఇటీవల దివి ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో నటించింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కి కథ అందించారు..ఇటీవల జీ 5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ మొదలయింది.  ఈ వెబ్ సిరీస్ లో దివి  రెండు లిప్ లాక్ సన్నివేశాల లో కూడా నటించింది. దీన్ని బట్టి సీన్ డిమాండ్ చేస్తే సీన్ సితార్ చేస్తా అని అమ్మడు గాట్టిగా అనుకుంది. ఇక తాజా ఫోటో సూట్ లో చీర కట్టినా కూడా అందులో కూడా హాట్ నెస్ ను జోడించి చంపే కార్యక్రమం పెట్టుకుంది. ఆ కళ్ళు కసిగా రా అంటూ ఆహ్వానిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version