BREAKING : ప్రేమ పేరుతో జబర్దస్త్ ఆర్టిస్ట్ మోసం చేశాడు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలోకి వెళితే.. ఓ యువతిని లోబర్చుకుని మోసగించారు జబర్దస్ కమెడియన్, సింగర్ నవ సందీప్. గోల్కొండ లో ఉంటున్న అంటూ ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు జబర్దస్ కమెడియన్, సింగర్ నవ సందీప్.
ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకున్న సింగర్ సందీప్…పెళ్లి చేసుకోమని యువతి కోరగా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ తరుణంలోనే… ప్రేమ పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకున్న సందీప్ పై కేసు పెట్టేందుకు పోలీసులను ఆశ్రయించింది బాధిత యువతి. దీంతో మదురా నగర్ పోలీస్ స్టేషన్లో జబర్దస్ కమెడియన్, సింగర్ నవ సందీప్ పై కేసు నమోదు అయింది.