Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చిరంజీవి

-

సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చిరంజీవి వచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ తరపున మరో 50లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు చిరంజీవి. ఈ మేరకు ఆ రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు చిరంజీవి.

Chiranjeevi for CM Revanth Reddy’s house

అటు అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేశారు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3లక్షలు విరాళంగా అందజేశారు సినీ నటుడు అలీ. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళంగా అందించారు సినీ నటుడు విశ్వక్ సేన్. ఈ మేరకు జూబిహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్స్ అందజేశారు ప్రముఖులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version