పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి..!

-

పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తర మధ్య నైజీరియా నైజర్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌ గా మారింది. ఉత్తర మధ్య నైజీరియా నైజర్‌ రాష్ట్రంలోని సులేజా ప్రాంతంలో కొంత మంది జనరేటర్‌ ఉపయోగించి ఓ ట్యాంకర్‌ నుంచి మరో ట్యాంకర్‌లోకి పెట్రోల్‌ పంపు చేస్తున్న క్రమంలో పేలింది పెట్రోల్ ట్యాంకర్.

70 people died in the petrol tanker explosion

అయితే… ఈ తరుణంలోనే…పెట్రోల్ ట్యాంకర్ పేలి 70 మంది మృతి చెందారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version