Devara: ఎన్టీఆర్ ‘దేవర’ తొలిరోజు కలెక్షన్లు ఎంతంటే?

-

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రిలీజ్ అయిన దేవర సినిమా… మిక్స్డ్ టాకు… తెచ్చుకోవడం జరిగింది. అయితే.. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన దేవర సినిమా…. కలెక్షన్లను తొలిరోజు గట్టిగానే సాధించగలిగింది. ఒక్కరోజులోనే ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లు సంపాదించినట్లు సమాచారం అందుతోంది.

ntr post on devara movie

ముఖ్యంగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 80 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం అందుతుంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడు కోట్లు వసూలు అయ్యాయని… జాతీయ మీడియా ప్రకటించింది. మిగిలిన అన్ని భాషల్లో… ఓవర్సీస్ లో కలిపి… 140 కోట్లకు పైగా రాబట్టినట్టు సమాచారం. ఇలాగే ఒక వారం రోజులపాటు నడిస్తే… సినిమా లాభాల బాట పట్టడం ఖాయం. ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి… కచ్చితంగా దేవర మంచి కలెక్షన్లను రాబడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news