Devara Review: దేవర మూవీ ట్విట్టర్ రివ్యూ… ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలే !

-

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. రాత్రి ఒకటి గంట నుంచే ప్రీమియర్ షోలు పడిపోయాయి. దీంతోదేవర సినిమాను ఎగబడి చూస్తున్నారు జనాలు. అయితే ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో దేవర సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూ వైరల్ గా మారింది.

Devara Movie Twitter Review

ఈ ట్విట్టర్ రివ్యూ ప్రకారం… జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించే అద్భుతంగా రానించారట. అనిరుద్ మ్యూజిక్ అదిరిపోయింది అట.

ఫైట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయట. అయితే నెగిటివ్ పాయింట్స్ కూడా ఈ సినిమాపై కొంతమంది చెప్పడం జరుగుతుంది. కొరటాల శివ రొటీన్ కథను తెరపైకి తీసుకువచ్చారట. జాన్వి కపూర్ ను తక్కువ సమయం మాత్రమే చూపించారట. 30 నిమిషాల రెండు గంటల 50 నిమిషాల వరకు కొరటాల శివ. మరి ఈ సినిమా… ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news