Pushpa 2: అల్లు అర్జున్ పరువు తీశాడు హీరో సిద్ధూ. ‘పుష్ప-2’ బీహార్ ఈవెంట్‌పై సిద్ధు కౌంటర్ ఇచ్చాడు. హీరో సిద్ధార్థ్‌కు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బీహార్‌లోని ‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన జనం గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి సిద్ధు సెటైరిగ్గా స్పందించారు. ‘‘మన దగ్గర కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు జేసీబీ సౌండ్ వినిపించినా జనం గుమిగూడి చూస్తారు.
జనం వస్తేనే సక్సెస్ అంటే.. ప్రతి పొలిటికల్ పార్టీ మీటింగ్‌లోనూ జనం ఉంటారు. వాళ్లందరూ గెలిచేస్తున్నారా?’’ అని చెప్పుకొచ్చారు. అయితే… ‘పుష్ప-2’ బీహార్ ఈవెంట్‌పై సిద్ధు కౌంటర్ ఇచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే.. ఈ వీడియో వైరల్ కావడంతో.. సిద్ధుపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘పుష్ప-2’ బీహార్ ఈవెంట్‌పై సిద్ధు కౌంటర్!
హీరో సిద్ధార్థ్‌కు తాజాగా ఓ ఇంటర్వ్యూలో బీహార్‌లోని ‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన జనం గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి సిద్ధు సెటైరిగ్గా స్పందించారు. ‘‘మన దగ్గర కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు జేసీబీ సౌండ్ వినిపించినా… pic.twitter.com/uqfNlJPGYM
— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024