క్లీవేజ్ షో తో చెమటలు పట్టిస్తున్న దివ్యాంశ కౌశిక్..!

-

నాగచైతన్య , సమంత నటించిన మజిలీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ప్రియా దివ్యాంశ కౌశిక్ సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటుంది. మజిలీ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో హోమ్లీ లుక్కులో అందరిని తన వైపు తిప్పుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది దివ్యాంశ. ఈ క్రమంలోనే చెమటలు పట్టించే విధంగా రెడ్ కలర్ లెహంగాలో రెడ్ రోజ్ లా అనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఈమె హాట్ క్లీవేజి షో చూసి కుర్ర కారు సైతం వదులు పోగొట్టుకుంటున్నారు మైకెల్ సినిమాలో సందీప్ కిషన్ సరసన తాజాగా ఈమె నటించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా విడుదలయి అబౌవ్ యావరేజ్ తో ముందుకు వెళ్తోంది. ఒక రకంగా చెప్పాలి. అంటే మజిలీ సినిమా ఇచ్చిన స్టార్డం మరే సినిమా ఈమెకు ఇవ్వడం లేదు అని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా ఈమె మరిన్ని అవకాశాల కోసం ఇలా అందాల ఆరబోత చేస్తూ కుర్ర కారును తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తాజాగా నిఖిల్ సిద్ధార్థ, సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా ఈమె భాగం కానున్నట్లు తెలుస్తోంది..

తాజాగా రెడ్ కలర్ లెహంగా ధరించిన ఈమె ఒకవైపు ఉప్పొంగే యధా అందాలను చూపిస్తూనే మరొకవైపు నాభి నడుము అందాలతో గిలిగింతలు పెడుతోంది. అంతేకాదు స్వచ్ఛమైన ముఖారవిందంతో చూసిన వారిని తనవశం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ మొత్తానికైతే దివ్యాంశ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version