PUSHPA : ద్రాక్షాయ‌ని రాక రేపే

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హ‌రోగా టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా పుష్ప‌. ఈ సినిమాలో ద్రాక్ష‌యని పాత్ర‌లో బుల్లి తెర యాంక‌ర్ అన‌సూయ న‌టిస్తుంది. అయితే ద్రాక్షాయ‌ని ఫ‌స్ట్ లుక్ ను రేపు అన‌గ బుధ వారం ఉద‌యం 10:08 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని పుష్ప చిత్ర బృందం తెలిపింది.

అయితే అల్లు అర్జున్ ఈ సినిమా ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యం లో సాగుతుంది. అయితే ఈ సినిమా లో అనసూయ పాత్ర ఎలా ఉంటుందా అని పుష్ప, అనసూయ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా కు సంబంధించి అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న‌, ఫ‌హ‌ద్ ఫాసిల్, సునీల్ ఫ‌స్ట్ లుక్ ల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. అలాగే ఈ సినిమా ను డైరెక్ట‌ర్ సుకుమార్ రెండు పార్ట్ లు గా తెర‌కెక్కిస్తున్నాడు. అయితే అందులో మొద‌టి పార్ట్ ను ఈ ఏడాది డిసెంబ‌ర్ 17 న పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news