టైట్ ఫిట్ డ్రెస్సులతో టెంప్ట్ చేస్తున్న ఈషా రెబ్బ

-

ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్లు అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే కొంతమంది తమ హాట్ ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో మంట పెడుతూ ఉంటారు.

ఇక పోతే కొంతమందికి అదృష్టం లేక సినీ ఇండస్ట్రీలోకి రాలేక పెద్దగా సక్సెస్ ని కూడా పొందలేకపోతున్నారు. ముఖ్యంగా అలాంటి వారిలో చెప్పుకోవాల్సిన పేరు ఈషా రెబ్బా.. ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం లేక అవకాశాలను అందుకోలేక పోతోంది.

ఇక ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విజయాలను కూడా సొంతం చేసుకోలేక పోతోంది.

( Photos : Instagram )

ఇకపోతే సక్సెస్ ఫుల్ గా సినీ ఇండస్ట్రీలో అవకాశాలను సొంతం చేసుకోలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ స్లీవ్ లెస్ టాపులు ధరిస్తూ మరింత హాట్ అందాలను ఎద జల్లుతూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news