ప్రస్తుతం దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీల పిల్లల్లో కూడా సందడి వాతావరణం నెలకొంది. కానీ బిజీ క్వీన్ పూజ హెగ్డే మాత్రం సమయం చిక్కినట్టు తెలియడం లేదు ఇంకా షూటింగ్లో ఫోబియా నుంచి ఆమె బయటకు వచ్చినట్టు లేదు తాజాగా పూజ హెగ్డే తన ఇంస్టాగ్రామ్ లో గర్భా ఫోమో ను వదిలించుకోవడానికి తన వ్యానిటీలో గర్భా ప్లే చేస్తున్న వీడియోను విడుదల చేసింది. అంతేకాదు ఈ వీడియో క్లిప్ రిలీజ్ చేసి గర్భ నైట్ ఇన్ ద వానిటీ మీరు ప్రతి రోజు షూట్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు గర్భ ఫామో ఉన్నప్పుడు ఇలా చేయాలి అని ఈ పోస్ట్ కి క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఇక తన వ్యక్తిగత స్టాప్ తో కలిసి ఈమె గర్భ నృత్యం చేస్తూ కనిపించింది రెడ్ టాప్ వైట్ షార్ట్ లో ఎంతో ఎనర్జిటిక్గా డాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. నిన్నటి రోజు ముంబైలోని జిమ్ వెలుపల కెమెరా ఫ్లాష్ లకు చిక్కిన పూజ బ్లూ క్రాఫ్ట్ ఆఫ్ బ్లాక్ లెగ్గింగ్స్ తో వర్క్ అవుట్ దుస్తులతో అద్భుతంగా కనిపించింది. ఇక ఆ తర్వాత వానిటీ వాన్లో డేనింగ్ షాట్ లో ప్రత్యక్షమైంది ఇకపోతే ఈమె కెరియర్ విషయానికి వస్తే పూజ హెగ్డే తన తదుపరిచిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మహేష్ బాబు 28వ సినిమాలో నటిస్తోంది.
ఈ చిత్రం ప్రైమరీ షెడ్యూలు చిత్రీకరణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 10వ తేదీ నుంచి రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా మొదటి షెడ్యూల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే పాల్గొంటారు అని రెండవ షెడ్యూల్లో పూజా హెగ్డే కూడా సెట్స్ లో చేరే అవకాశం ఉందని సమాచారం.