సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీనటుడు నాగార్జున దంపతులు

-

సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సినీనటుడు నాగార్జున దంపతులు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుక ఆహ్వానాన్ని అందించారు సినీనటుడు నాగార్జున దంపతులు. అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహం… జైనాబ్ అనే అమ్మాయితో జరుగుతున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య ఇప్పటికే సీక్రెట్ లవ్ ఉందని కూడా ప్రచారం సాగుతోంది.

Film actor Nagarjuna and his wife met CM Revanth Reddy
Film actor Nagarjuna and his wife met CM Revanth Reddy

అయితే అక్కినేని అఖిల్ వివాహం జూన్ ఆరో తేదీ న జరగనుందని ఇప్పటికే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. వీళ్ళ వివాహాన్ని అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… పెళ్లి కార్డ్స్ అందరికీ పంచుతున్నారు అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news