Flora Saini: ప్యాంట్ జిప్ తీసి..క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ

-

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హాట్ బ్యూటీ ఫ్లోరా శైని ఆ తర్వాత నటిగా మారింది. బోల్డ్ రోల్స్ ప్లే చేయడంలో ఈ భామ వెనక్కి తగ్గలేదు. దాంతో ఈ భామకు అనితి కాలంలోనే చక్కటి ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలుసు. తన హాట్ అండ్ బోల్డ్ ఫొటోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెట్టింట హీట్ బాగా పెంచేస్తుంటుంది. తాజాగా ఈ సుందరి ఇన్ స్టా గ్రామ్ వేదికగా మోడ్రన్ డ్రెస్సులో దిగిన ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోలో హాట్ నెస్ అండ్ బోల్డ్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది.

బ్లూ కలర్ జీన్స్, బ్లాక్ బ్రా ధరించిన ఫ్లోరా శైని..ప్యాంట్ జిప్ తీసి నడుము, నాభి అందాలు ఆరబోసింది. ఇక క్లియర్ క్లీవేజ్ షో చేసి నెటిజన్లు, కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.

ఈ భామ అందాలు చూసి నెటిజన్లు ‘వామ్మో ఫ్లోరా..చింపేసిందని’ అనుకుంటున్నారు. ‘గంధీబాత్’ సిరీస్ లో నటించిన ఫ్లోరా శైనిపై నెగెటివ్ కామెంట్స్ బాగా వచ్చాయి. ఆమెపై ట్రోలింగ్ కూడా జరిగింది. అయినా అందాల ఆరబోతలో తగ్గేదేలో అంటోంది ఫ్లోరా శైని.

https://www.instagram.com/p/CcuREjvs155/

Read more RELATED
Recommended to you

Latest news