Social Media

సోషల్ మీడియాలో సంచలనం.. క్లబ్ హౌస్ యాప్.. దాని విశేషాలివే.

సోషల్ మీడియా సంస్థల్లో మరో కొత్త పేరు వినిపిస్తుంది. ఫేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్ కాకుండా సొషల్ మీడియా సంస్థలు చాలా ఉన్నప్పటికీ, తాజాగా ఒక పేరు బాగా ప్రచారంలో ఉంది. అదే క్లబ్ హౌస్. ఈ యాప్ యూజర్లు రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ యాప్, చాలా...

చేతిలో మందు గ్లాసుతో శివుడి ఫోటో.. ఇన్స్టాగ్రామ్ పై విమర్శలు.. ఢిల్లీలో ఎఫ్ ఐ ఆర్ ఫైల్.

సోషల్ మీడియా సంస్థలు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ మనోభావాలను కించపర్చడంలో ముందున్నాయేమో అనిపిస్తుంది. తరచుగా జరుగుతున్న సంఘటనలని చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. ఇప్పటికే ఆన్ లైన్లో వస్తువులు అమ్మే అమెజాన్ సంస్థ, కర్ణాటక ప్రజల మనోభావాలని దెబ్బతీసింది. కెనడా దేశానికి చెందిన అమెజాన్ సైట్లో బికినీపై కర్ణాటక జెండా రంగులను ఉంచి విమర్శల...

మీరు సోషల్ మీడియా కి బానిసలయ్యారని చెప్పే కొన్ని సంకేతాలు..

సమయం చిక్కినపుడలా ఫోన్లో దూరి సోషల్ మీడియా (Social Media)లో కాలం గడిపేస్తుంటారు. బోర్ కొట్టినా, కాలక్షేపం కోసం, ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల సోషల్ మీడియాని తెగ వాడేస్తుంటారు. ఈ అలవాటు తీవ్రంగా మారి మిమ్మల్ని సోషల్ మీడియాకి బానిసలుగా చేస్తుందని మీకు తెలుసా? సోషల్ మీడియా కారణంగా కుటుంబ వ్యవహారాల్లో...

కోవిడ్ 19: వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని సోషల్ మీడియాలో పంచుకోవద్దు.. కేంద్రం

సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎగబడుతున్నారు. కరోనా నుండి రక్షించేది వ్యాక్సిన్ ఒక్కటే అని తేలిపోయిన తరుణంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి క్యూలు కడుతున్నారు. ఐతే వ్యాక్సిన్ వేయించుకునే ముందు కోవిన్ సైట్ లో రిజిస్టర్ చేయించుకోవాలని తెలిసిందే. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ వేయించుకున్నాక, వారికి కోవిన్ సైట్ నుండి సర్టిఫికేట్...

సోషల్ మీడియా విషయంలో కేంద్రం తప్పే ఏంటీ…?

సోషల్ మీడియా నిబంధనల విషయంలో బిజెపి నేత విజయశాంతి సంతృప్తి వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో ఎవరెవరో, ఏవేవో పోస్టులు పెట్టడం.. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనలకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం అని ఇలాంటి తప్పుడు పోస్టుల మూలాలను కనిపెట్టి, దోషులను శిక్షించడం.. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత వివరాల...

సోషల్ మీడియా: నూతన నిబంధనల సమ్మతి నివేదికకు చివరి తేదీ ఈరోజే.. కేంద్రం

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన నూతన నిబంధనలను సమ్మతిస్తూ ఈరోజే నివేదిక పంపాలని కేంద్రం, సోషల్ మీడియా సంస్థలను కోరింది. గోప్యత విషయంలో తీసుకువచ్చిన కొత్త విధానాలతో పాటు సోషల్ మీడియా సంస్థలు ఈ నియమాలని బుధవారం నుండి పాటించాల్సిందేనని తెలిపింది. దీని ప్రకారం ప్రతీ సొషల్ మీడియా సంస్థ,...

మాజీ ప్రియుడిపై కక్షతో… ఫేక్ పెండ్లికొడుకు తో వెడ్డింగ్ ఫోటో షూట్…!

జర్మనీకి చెందిన వీలర్డ్, 24 వయసు ఉండే స్టూడెంట్ 2019లో తన బాయ్ ఫ్రెండ్ తో ఆమెకి బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన మూడు నెలలకి వీలర్డ్ తన బాయ్ ఫ్రెండ్ పైన రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంది. ఈ మధ్య వివాహం అయినట్లు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని నమ్మించాలని ఒక ఫేక్...

ఇ-కామర్స్ రంగంలో మీ వృత్తిని ఇలా సెలక్ట్ చేసుకోండి..!?

సాంప్రదాయ కొనుగోలు పద్ధతులను వీడి ప్రస్తుతం ప్రజలు ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్ ఫాంను ఎంచుకుంటున్నారు. అత్యాధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మానవ జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఎలాంటి వస్తువునైనా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. కరోనా సంక్షోభం కారణంగా చాలా వరకు కంపెనీలు తమ సేవలను ఇ-కామర్స్ ద్వారా అందిస్తున్నాయి. వినియోగదారులు...

వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచ‌ర్‌.. తెలిస్తే ఫుల్ ఖుషీ అవ్వాల్సిందే!

వాట్సాప్ అంటే తెలియ‌ని వారే ఉండ‌రు. చిన్న వాళ్ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద‌వారి దాకా అంతా ఇప్పుడు దీన్నే ఎక్కువ‌గా వాడుతుంటారు. ఫేస్‌బుక్ త‌ర్వాత అత్యంత వేగంగా ఎక్కువ మంది వాడుతున్న యాప్ కూడా ఇదే. దీనిలో ఉన్న ఫీచ‌ర్లు అంద‌రినీ త్వ‌ర‌గా క‌నెక్ట్ చేసింది. టెక్ట్స్ మెసేజ్‌, వాయిస్ మెసేజ్‌, ఫొటోలు, వీడియోలు,...

సోషల్ మీడియా పోస్టులపై ఆంక్షలు వద్దు.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంత సీరియస్ గా దేనిమీద సుప్రీంకోర్టు మాట్లాడలేదు. కానీ మొదటిసారి కేంద్రంపై సీరియస్ అయింది. ఇంతకీ దేనిమీద అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా ఆగండి. ఇప్పుడు దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా...
- Advertisement -

Latest News

పొట్లకాయ రసం తాగితే పొడవవుతారా?

పొట్లకాయ లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీన్ని ఎండాకాలం అధికంగా తింటారు. ఎందుకంటే శరీరాన్ని చల్లగా ఉంచే గుణం దీనికి ఉంటుంది. అంతేకాదు దీనివల్ల ఉదర...
- Advertisement -

వాస్తు టిప్స్: చదువుకునే గదిలో గోడలకి ఎలాంటి రంగులు వేయాలంటే,

మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నపుడు వారి చదువుకునే గది గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో చెప్పింది ఇంటి దగ్గర అభ్యాసం చేసే విద్యార్థులకి ఇంటి వద్ద వాతావరణం బాగుండాలి. అలా...

జగన్‌కు చంద్రబాబు లేఖ… ఏం రాశారో తెలుసా?

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే...

ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ ఒక్కటే ప్లస్ అవుతుందా!

ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని కూడా తీసేస్తే 125 మంది ఎమ్మెల్యేలుగా...

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల...