గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ నిందితులను అరెస్ట్ చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ చేసి కాకినాడలో ఏపీ లోకల్ టీవీ ఛానల్ లో ప్లే చేసిన అప్పల రాజుని అరెస్ట్ చేసింది గాజువాక పోలీసులు, క్రైమ్ క్లూస్ టీమ్. తాజాగా ఏపీ పోలీస్‌లు AP Local TVపై దాడి నిర్వహించారు. దీని ప్రతినిధి అప్పల రాజు GameChanger తెలుగు సినిమా పైరసీ చేస్తున్నాడు.
పోలీసులు అన్ని పరికరాలను స్వాధీనం చేసుకుని, కేసు (FIR 22/2025) నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. పైరసీపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడితే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ నిందితుల అరెస్ట్
గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ చేసి కాకినాడలో ఏపీ లోకల్ టీవీ ఛానల్ లో ప్లే చేసిన అప్పల రాజుని అరెస్ట్ చేసిన గాజువాక పోలీసులు, క్రైమ్ క్లూస్ టీమ్ pic.twitter.com/0zuFe3t1EH
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2025