నేహా శర్మ కుర్రాళ్లపై గ్లామర్ ఎటాక్..పిచ్చెక్కిస్తోందిగా !

రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ కుర్రాళ్లపై గ్లామర్ ఎటాక్ చేస్తుంది. పక్కా ప్లాన్ తో హాట్ ఫోటో షూట్లతో మతి పోగోడుతోంది. ఎలాంటి అవుట్ ఫిట్ లో నైనా ఘాటు ఫోజులతో నెటిజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది బ్యూటీ.

నేహా శర్మ గత కొద్ది రోజులుగా నెటిజనులపై గ్లామర్ వార్ ప్రకటించింది. సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ అందాల బాణాలు విసురుతోంది. సుందరి గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాలను తన వైపు తిప్పుకుంటుంది.

ఈ ఫిట్ నెస్ బ్యూటీ ఏ అవుట్ ఫిట్ లోనైనా తన అందాల ఆరబోతను మాత్రం మరవడం లేదు. వెస్ట్రన్ వేర్ అయినా, ట్రెడిషనల్ వేర్ అయినా తన పంతా ఒకేలా ఉంటుంది.

గ్లామర్ పరంగా నేహా శర్మ యువతకు కలల రాణిగా మిగిలిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన బలాన్ని గుర్తించిన ఈ బ్యూటీ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.