Hanuman Trailer : హనుమాన్ ట్రైలర్ రిలీజ్..దుమ్ములేసిపోయిందిగా !

-

Hanuman Trailer : కొత్త స్టోరీస్ తో ఆకట్టుకునే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ నాచురల్ మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఈ హనుమాన్ సినిమా. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయ్.

HanumanTrailer out now

ఇక టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హనుమాన్’ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే.. తాజాగా తెలుగులో తొలి సూపర్ హీరో మూవీగా వస్తున్న హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే వచ్చిన టీజర్ పాటలు ఆకట్టుకున్నాయి. 2024 జనవరి 12న హనుమాన్ సినిమా 11 భాషల్లో రిలీజ్ కానుంది. మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన రోజు కావడంతోఈరోజు ట్రైలర్ రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version