పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అంటున్న హీరోయిన్.!

-

తెలుగు హీరోయిన్స్ కు ఎక్కువ అవకాశాలు రావడం లేదు.ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ తెలుగు వారు ఉన్నా కూడా స్కిన్ షో చేయరని ఎక్కువ మంది దర్శకులు నిర్మాతలు ముంబయి కు, ఉత్తరాదికి వెళ్లి తెచ్చుకుంటారు. కానీ కొంత మంది అవసరం మేరకు గ్లామర్ చూపిస్తా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా వారికి అవకాశాలు రావడం లేదు. అలాంటి వారిలో టాక్సీ వాలా తో హిట్ కొట్టినా కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు.

ఇక చాలా సార్లు పొట్టి పొట్టి బట్టలు ధరించి.. తన థైస్ అందాలు, నడుము అందాలు, ఎద అందాలు బయట పెడుతూ ఉంది.. నిజానికి ఒక స్టార్ హీరోయిన్ చేసే అంత గ్లామర్ షో చేస్తుంది. కానీ అవకాశాలు మాత్రం అంతగా కనిపించడం లేదు. ఇక సోషల్ మీడియాలో వాటిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.

రీసెంట్ గా మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ప్రాణం అని చెబుతోంది. పవన్ కళ్యాణ్ అంటే ప్రియాంకకు విపరీతమైన ఇష్టమట..వన్ కల్యాణ్ అంటే పిచ్చి అని, ఆయన నటించిన తమ్ముడు ను 20 సార్లు చూశానని ఆమె చెప్పింది. ఖుషీ లో ప్రతీ డైలాగ్ కూడా తనకు గుర్తుందని చెబుతోంది.ఆయనను దూరం నుంచి చూస్తూ అభిమానిస్తూనే ఉంటాను అంత పెద్ద స్టార్‌ అయినా కూడా పవన్ అంత సింపుల్‌గా ఎలా ఉంటారో తనకు అర్థం కాదని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version