అందాలు చూపిస్తూ రమ్మని పిలుస్తున్న రకుల్..!!

-

మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత సమాజం చాలా మారిపోయింది. అంతకు ముందు టీవి ఛానెల్స్ తోటి సగం బ్రష్టు పట్టింది. ఇప్పుడు పూర్తిగా మరింత దారుణంగా తయారైంది. ఇక బాలీవుడ్ వాళ్ళు ఈ విషయంలో విప్పడంలో మనకంటే పది అడుగులు ముందు ఉన్నారు. తెలుగు హీరయిన్లు కూడా మేముకూడా తక్కువ తినలేదని వాళ్ళు కూడా గ్లామర్ ఒలక బోస్తున్నారు.

ఒకప్పుడు తెలుగు సినిమాల లో తన గ్లామర్ తో ఒక ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. మంచి ఫిట్నెస్ ట్రైనర్ లాగా ఉండే రకుల్ ఒంపుసొంపులు ఎలా ఉండాలో పక్కాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లో కూడా అంతే ఎనర్జీ తో గ్లామర్ తో మాయ చేస్తూ ఉంటుంది.

మరో రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ ఉంది. ఇదికాక  దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ ల భారతీయుడు 2 లో కూడా నటిస్తూ ఉంది.సినిమాలతో బిజీగా వున్నా, సోషల్ మీడియాలోనూ గ్యాప్ ఇవ్వకుండా ఫోటోస్ పెడుతూ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య. ఘాటైన అంద చందాలతో కేక పెట్టిస్తోంది. తాజాగా ఆమె  చేస్తున్న అందాల దాడికి కుర్రజనం వావ్.! అంటున్నారు. ఈమె తొడల చూపిస్తూ, రమ్మని సైగ చేస్తూ రెచ్చ గొడుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news