సాధారణంగా అమ్మాయిల కంటే అబ్బాయిలకే శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అబ్బాయిల కంటే అమ్మాయిలలోనే హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయట. అమ్మాయిలకి కోరికలు ఎక్కువగా కలుగుతాయని.. ఆ కోరికలను సాటిస్ఫై చేసినప్పుడే వారు ఆ అబ్బాయి పై తమ ప్రేమను మరింత పెంచుకుంటారని చెబుతూ ఉంటారు. అంతేకాదు పలు అధ్యయనాలలో కూడా ఈ విషయం బయటపడింది.
అయితే ఇక్కడ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా ఉండేటటువంటి ఒక బ్యూటీ ఇలాంటి కోరికలతోనే తెగ ఇబ్బంది పడుతోందట. అంతేకాదు ఇదే విషయాన్ని తాను స్వయంగా వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. శృంగారంపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. అప్పటికి ఇంకా పెళ్లి చేసుకోని ఆమె ఆ తర్వాత ప్రేమించిన హీరోని పెళ్లి చేసుకొని కొన్నాళ్లపాటు కాపురం కొనసాగించి.. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అయితే అనుకున్నదే ఆలస్యం విడాకులు తీసుకొని వేరుగా బ్రతుకుతోంది ఈ జంట.
ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్న ఈమె గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కొంతమంది ఆకతాయిలు గతంలో ఆమె మాట్లాడిన మాటలను ట్రోల్స్ చేస్తున్నారు.ఇంటర్వ్యూలో భాగంగా తాను అన్నం లేకపోయినా ఉండగలను కానీ సెక్స్ లేకపోతే ఉండలేను అంటూ పచ్చిగా.. బోల్డుగా స్పందించింది . అయితే ఈ క్రమంలోనే వారంతా నీకు భర్త లేడు కదా.. మరి ఎలా చేస్తున్నావ్ అంటూ రకరకాలుగా వల్గర్ గా కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అలాంటి వీడియోలు చూసి సాటిస్ఫై అవుతోంది ఏమో అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఆమె ను నెటిజన్లు ఒకరకంగా ఆటాడుకుంటున్నారని చెప్పవచ్చు.