రొమాంటిక్ సన్నివేశాలు హీరోలు ఎలా ఫీలవుతారంటే.. తమన్నా..

-

సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు నటిచ్చినప్పుడు హీరోయిన్లు ఎంతగానో ఇబ్బంది పడతారని వింటూ వస్తూ ఉంటాం కానీ తాజాగా ఈ విషయంపై స్పందించిన తమన్నా హీరోయిన్లు మాత్రమే కాకుండా హీరోలు సైతం ఈ విషయాల్లో ఎంతో ఇబ్బంది పడతారు అని చెప్పుకొచ్చింది..

సినిమాల్లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను హీరోలు ఎంజాయ్ చేస్తూ చేస్తారని కొందరు అనుకుంటారు అయితే ఆ విషయం అసలు సరైనది కాదంటూ చెప్పకు వచ్చింది హీరోయిన్ తమన్నా.. ఈ విషయంపై తాజాగా పోయి ఇంటర్వ్యూలో స్పందించిన ఈమె.. ఆ సన్నివేశాల్లో నటించే సమయంలో హీరోయిన్స్ ఎలా అయితే ఇబ్బంది పడతారో అలాగే హీరోలు కూడా మొహమాట పడుతూ ఉంటారు కొందరు హీరోలు అయితే హీరోయిన్స్ కన్నా ఎక్కువగా ముడుచుకుపోతారు.. అలాగే కొందరు ఇలాంటి సన్నివేశాలు నటించే సమయంలో అసలు మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడతారు.. అందుకే అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నటించడానికి హీరోలు అసలు ఆసక్తి చూపించారు.. ఇలాంటి విషయాల్లో హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా ఒకే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటారు అంటూ తెలిపింది తమన్నా..

అలాగే టాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన తమన్నా వీరందరి కోసం చెప్పకు వచ్చింది సౌత్ స్టార్స్ అందరూ ఎంతో పద్ధతిగా ఉంటారని హీరోయిన్స్ ని ఎంతో విలువ ఇస్తూ నడుచుకుంటారని తెలిపింది అలాగే మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం ఇలాంటి సన్నివేశాలు నటించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారని ఆడవారిని ఎంతగానో ఒక గౌరవిస్తారని తెలిపింది తమన్నా..

Read more RELATED
Recommended to you

Exit mobile version