సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పాట హల్ చల్ చేస్తుంది. చిన్న సినిమాలకు బ్రహ్మాస్త్రంగా మారిన సోషల్ ఫ్లాట్ ఫాంను టాలెంటెడ్ పీపుల్స్ బాగా వాడుతున్నారు. హుశారు దర్శక నిర్మాతలు కూడా ఈ సినిమా అప్డేట్స్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. బెక్కం వేణు గోపాల్ నిర్మిస్తున్న నిర్మిస్తున్న ఈ సినిమాలోని జిందగి పిచాక్ సాంగ్ ఒక్కటి చాలు సినిమాపై యూత్ ఎగబడటానికి.. డిసెంబర్ 7న రాబోతున్న ఈ సినిమా నుండి వచ్చిన ఈ సాంగ్ యూత్ ను ఆకట్టుకుంటుంది.