తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛలో సినిమా ద్వారా అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటిసారిగా కన్నడ చిత్రంలో రష్మీక రక్షిత్ శెట్టి తో కలిసి కిరాక్ పార్టీ అనే చిత్రంతో అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమించే వివాహం చేసుకుందామని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు . కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహం క్యాన్సిల్ అయింది. దీంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇక రష్మిక కంటే తను ఒక మెట్టు పైన ఉండాలనే పంతం తో ఉన్నారు రక్షిత్.
రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ఇప్పటివరకు ఆమెను కలవలేదని రక్షిత్ తెలియజేశారు.. అయితే కేవలం ఆమె తన క్రష్ అని తెలియజేశాడు ఆమె అభిమానులలో చాలా మంది లాగే నేను కూడా ఒకడిని అని తెలియజేశారు. ఉలిదవరు కందంటే చిత్రం నుండి ఆమె తన నటన మెచ్చుకుంది అని తెలియజేశారు. అలా చాలా స్వీట్ గా అనిపించింది అని ఆమె గురించి రక్షిత్ శెట్టి తెలియజేశారు.