ఎక్స్పోజ్ చేయడంలో హద్దులు చెరిపేస్తున్న జబర్దస్త్ బ్యూటీ..!

-

జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో తనకంటూ మంచి ఫేమ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఈమధ్య కాలంలో హద్దులు మీరుతోందని చెప్పాలి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమాలలో అవకాశాల కోసమో లేక అభిమానులను పెంపొందించుకోవడం కోసమో లేక డిజిటల్ మనీ కోసమో తెలియదు కానీ రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా బుల్లితెర నటీనటులు ఎక్కువగా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. అందులోనూ మరీ ఎక్కువగా లేడీ కమెడియన్సు యాంకర్స్ ఇలా తమ గ్లామర్ షో తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారని చెప్పాలి.

ఇకపోతే కొన్ని సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి ఈ మధ్యకాలంలో జబర్దస్త్లోకి లేడీ కమెడియన్ గా వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ లభించింది. ఆ పాపులారిటీతో సోషల్ మీడియాలో అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు గ్లామర్ షో చేయడంలో మరింత రెచ్చిపోతోందని చెప్పాలి. అంతేకాదు అప్పుడప్పుడు ఈమె చేసే పనుల వల్ల నేటిజన్స్ ఆగ్రహానికి కూడా గురి అవుతూ ఉంటుంది. మొన్నటి వరకు తన తండ్రి చనిపోయాడు అంటూ ఎమోషనల్ అయిన ఈమె కొద్ది రోజులకే గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేయడంతో అభిమానులు సైతం ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే గ్లామర్ వలకబోయడంలో తగ్గేదేలే అంటూ రక రకాల ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగానే తాజాగా పబ్లిక్ లో షార్ట్ ధరించి హాట్ థైస్ చూపిస్తూ కుర్ర కారు మతులు పోగోడుతోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version