అందాల‌ను ఏ మాత్రం దాచుకోని జాన్వీ.. అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!

-

అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ క‌పూర్‌ janhvi kapoor . స్టార్ డ‌మ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన ఈమెకు చాలా త్వ‌ర‌గానే పాపులారిటీ ద‌క్కింది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన త‌ర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసి చివ‌ర‌కు స‌క్సెస్ అయింది. త‌న న‌ట‌న‌, అందంతో ఎంతోమంది ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ.

ఇకి ఇప్పుడు వ‌రుస‌గా బాలీవుడ్‌లో పెద్ద సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ‌. స్టార్ హీరోల స‌ర‌స‌న కూడా న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు తెగ ట్రై చేస్తోంది. ఇప్ప‌టికే ఆమె చేసిన మూడు సినిమాలు మంచి హిట్ కొట్టాయి.

జాన్వీ క‌పూర్‌/ janhvi kapoor

ఇక సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ఫ్యాన్ష్ కోసం అప్పుడప్పుడూ బయటికి వచ్చి అదిరిపోయే అందాల హాట్ ఫొటోషూట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. అంతే కాదు ఆ ఫొటోల్లో అందాల‌ను ఆర‌బోస్తూ అభిమానుల‌కు అందాల విందు చేస్తుంది ఈమె. ఇక తాజాగా మరోసారి ఆమె పొట్టి డ్రెస్సులో పిచ్చెక్కించేసింద‌ని చెప్పాలి. యద అందాల‌ను ఏ మాత్రం దాచుకోకుండా క‌వ్విస్తోంది జాన్వీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version