ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్ చేసాడు. ‘అన్న’ అని ఓ జపాన్ యువతి… పిలిచింది. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘దేవర’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్‌లో పర్యటిస్తున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్‌ను తెలుగులో పలకరించి ఆశ్చర్యపరిచింది జపాన్ యువతి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశాక రెండేళ్ల పాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నట్లు తారక్‌తో చెప్పింది జపాన్ యువతి. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు ఎన్టీఆర్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
'అన్న' అని పిలిచిన జపాన్ యువతి… ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్
'దేవర' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జపాన్‌లో పర్యటిస్తున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్‌ను తెలుగులో పలకరించి ఆశ్చర్యపరిచిన జపాన్ యువతి
'ఆర్ఆర్ఆర్' సినిమా చూశాక రెండేళ్ల పాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నట్లు తారక్‌తో చెప్పిన యువతి… pic.twitter.com/wdop4eknMB
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2025