ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్..వీడియో వైరల్‌

-

ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్….ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే… ఎన్టీఆర్ ఘాట్ కు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..చేరుకున్నారు. ఉదయం అయితే.. ఫ్యాన్స్‌ హడావిడి ఎక్కువగా ఉండదని… ఎన్టీఆర్ ఘాట్ కు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..చేరుకున్నారు. ఇవాళ సీనియర్‌ ఎన్టీఆర్‌ 29 వర్ధంతి.

ntr

ఈ తరుణంలోనే… ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్….ఆయనకు నివాళులు అర్పించారు. ఇక ఈ విషయం తెలియగానే… జూనియర్ ఎన్టీఆర్ ని చూసేందుకు ఘాట్ వద్ద కు చేరుకున్నారు అభిమానులు. ఇక అటు నందమూరి తారక రామారావు సమాధికి నివాళులు అర్పించి అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news