Junior NTR

జూనియర్ ఎన్టీఆర్ నన్ను తిట్టినా, చంపినా ఎదురు మాట్లాడను – కొడాలి నాని

ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేందుకే అమరావతి పేరిట యాత్రలు చేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబుకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని.. కానీ ఎన్టీఆర్ను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. బాబును నమ్మడమే...

వామ్మో… ఎన్టీఆర్‌ అన్ని భాషల్లో మాట్లాడగలరా?

నటన, డైలాగ్స్, డ్యాన్స్​, ఫైట్స్.. ఇలా అన్ని విభాగాల్లో తనదైన మార్క్​ చూపించిన జూ.ఎన్టీఆర్, టాలీవుడ్​లోని అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన అనర్గళంగా ఎన్ని భాషల్లో మాట్లాడగలరో తెలుసా? నందమూరి నట వారసుడిగా 'నిన్ను చూడాలని' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్​. పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991)తో బాల నటుడిగా టాలీవుడ్‌...

సూపర్​స్టార్​ కృష్ణకు నచ్చిన ఈ తరం హీరో ఎవరో తెలుసా?

తెలుగు వెండితెరపై జేమ్స్ బాండ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. మన సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి. హేమహేమీలు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా ముందడుగు వేసిన ఘనుడు లెజెండరీ హీరో కృష్ణ. అలానే ఆయన తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్​బాబు కూడా సూపర్​స్టార్​గా ఎదిగి...

వడ్డే నవీన్​ భార్య-ఎన్టీఆర్​కు మధ్య ఉన్న రిలేషన్​ తెలుసా? తెలిస్తే షాకే

వడ్డే నవీన్​.. 1997 నుంచి దాదాపు ఓ ఐదేళ్ల పాటు సినీప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. వడ్డే రమేష్​ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు, స్నేహితులు, నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, బాగున్నారా లాంటి సూపర్​హిట్​ సినిమాలతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు...

జూనియర్ ఎన్టీఆర్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు !

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు పిచ్చాసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని చురకలు అంటించారు. కుప్పంలో చంద్రబాబు కోట కోట కూలిపోతోందని నిప్పులు చెరిగారు రోజా. అందుకే పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కోసం బటన్ నొక్కినా...

వైరల్ గా మారిన టాలీవుడ్ హీరోల పెళ్లి పత్రికలు.. 12 మంది సెలబ్రిటీలు వీళ్ళే..!!

సాధారణంగా సెలబ్రిటీలకు చాలామంది అభిమానులు ఉంటారు. అయితే ఈ అభిమానులు తమ స్నేహితులకు, బంధుమిత్రులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడంలో పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. తమ అభిమాన హీరోల విషయంలో మాత్రం తన ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా తమ హీరో ఎక్కడి నుంచి వచ్చాడు? ఏం చేస్తుంటాడు? ఆయన పెళ్లి విషయాలు, పిల్లలు,...

 ‘జూనియర్’ కోసం ‘సీనియర్’ బాబు..ఛాన్స్ ఉందా?

ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో అప్పటినుంచి పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలనే డిమాండ్ పలువురు టీడీపీ కార్యకర్తలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అలాగే మొదట్లో చంద్రబాబు, లోకేష్ సభలో కొందరు అభిమానులు ఎన్టీఆర్ జెండాలతో హల్చల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆఖరికి కుప్పంలో కూడా కార్యకర్తలు ఎన్టీఆర్ రావాలని డిమాండ్ చేశారు.  అయితే...

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ మృతి

ఏపీ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కి చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ మృతిచెందాడు. ప్రమాదం జరిగి జనార్ధన్ కోమాలో ఉండగా.. ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ద్వారా ఎన్టీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సదరు అభిమాని కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. జనార్ధన్ తల్లితో మాట్లాడి ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. జనార్ధన్ తల్లితో మాట్లాడిన...

Breaking : అభిమాని ఆరోగ్యం విషయం.. వెంటనే స్పందించిన ఎన్టీఆర్‌..

శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన జనార్దన్ జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని ఆక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అనారోగ్యం తో ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే.. తన అభిమానికి కష్టం వస్తే నేనున్నానంటూ జూ.ఎన్టీఆర్‌ స్పందించారు. జనార్థన్‌ అనే ఎన్టీఆర్‌ అభిమాని ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే గత...

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

నేడు మహానాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని నివాళ్లు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు ఈ రోజు ఉదయం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు సందర్శించి, నివాళులు...
- Advertisement -

Latest News

ఈ నోట్లు మీతో ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే..

నల్లధనం ను వెలికి తీసేందుకు భారత ప్రధాని మోడీ పెద్ద నోట్లను అంటే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.దాంతో చాలా మంది అనేక...
- Advertisement -

వివేకా హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌..తెరపైకి బీటెక్‌ రవి పేరు.. తులసమ్మ సంచలన వాంగ్మూలం

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు ఆసక్తికర పరిణామం చోటు...

హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ – సీఎం కేసీఆర్‌

భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26 న జరుపుకునే, " రాజ్యాంగ దినోత్సవం" సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుడు, భారత రత్న...

ఇవాళ ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన..అరెస్ట్ తప్పదా !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలోని ఇప్పటంలో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలు, ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారికి పార్టీ తరపున పరిహారం అందించనున్నారు. ఈనెల 4వ...

కేసీఆర్‌ కు సర్పంచ్‌ లు తగిన గుణ‌పాఠం చెప్పాలి – విజయశాంతి

కేసీఆర్‌ కు సర్పంచ్‌ లు తగిన గుణ‌పాఠం చెప్పాలన్నారు విజయశాంతి. కేసీఆర్ స‌ర్కార్ పాల‌న‌లో సబండ వ‌ర్గాలు అనేక గోస‌లు ప‌డుతున్నారు. ఆఖ‌రికి గ్రామ స‌ర్పంచుల‌ను కూడా చేసిన పనులకు బిల్లులు మంజూరు...