Kamna Jethmalani: స్లీవ్ లెస్ డ్రెస్సులో ఎరుపెక్కిన అదరాలతో కైపెక్కిస్తున్న కామ్నా జెఠ్మలాని

-

బ్యూటిఫుల్ హీరోయిన్ కామ్నా జెఠ్మలాని..‘ప్రేమికుడు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఈమెకు మ్యాచో మ్యాన్ గోపీచంద్ ‘రణం’ పిక్చర్ లో హీరోయిన్ గా నటించినందుకు మంచి పేరొచ్చింది. ఈ క్రమంలోనో ఈమె తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించడం స్టార్ట్ చేసింది. అలా తెలుగు, తమిళ్, మలయాళం,కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసింది.

సూరజ్ తో మ్యారేజ్ తర్వాత సినిమాలు తగ్గించేసిన కామ్నా..ఇటీవల తెలుగు బుల్లితెరపైన కనబడి సందడి చేసింది. చక్కటి అవకాశం వస్తే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుక రెడీగానే ఉన్నట్లుంది. ఇకపోతే ఇటీవల కాలంలో శారీపైన తనకున్న ఇంట్రెస్ట్ ఉన్న నేపథ్యంలో రెడ్ శారీలో దిగిన ఫొటోలను వరుసగా షేర్ చేసింది.

ఎరుపు రంగు చీరకట్టులో ఉన్న కామ్నాను చూసి నెటిజన్లు వావ్ అన్నారు. ఓ నెటిజన్ అయితే ఈమె నా భార్య అయితే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నట్లు కామెంట్ చేశారు. కాగా, కామ్నా సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనే కాదు మోడ్రన్ డ్రెస్సులోనూ మత్తెక్కించే అందాలు చూపించగలదని ప్రూవ్ చేసింది.

స్లీవ్ లెస్ బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ప్రతీ ఒక్కరికి ఓ యూనిక్ నెస్ ఉంటుందనే క్యాప్షన్ తో ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసి నెటిజన్లు ‘యమ్మీ యమ్మీ, వావ్, బ్యూటిఫుల్, గార్జియస్, బ్యూటిఫుల్ డియర్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CcXuoDAMRHT/

Read more RELATED
Recommended to you

Latest news