కింగ్డమ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ..ఎన్ని కోట్లంటే

-

kingdom: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్గా నటించిన ఆ సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ అలాగే గౌతమ్ తిననూరి కాంబినేషన్లో కింగ్డమ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ.. చాలా బోల్డ్ గా నటించారు. అయితే విజయ్ దేవరకొండ అలాగే భాగ్యశ్రీ కాంబినేషన్ లో వచ్చిన కింగ్డమ్ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటుంది.

kingdom movie review
Kingdom movie first day collection

ఈ తరుణంలోనే తొలి రోజు వరల్డ్ వైడ్ గా 15.50 కోట్ల నెట్ వసూళ్లు రాబడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటిరోజు ఆక్యుపెన్సి తెలుగులో 57.87% గా ఉండగా తమిళంలో 19.7% నమోదు అయినట్లు చెబుతున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు… ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోతారట.

#Kingdom Day 1 AP & Telangana Shares:
•Nizam – ₹4.20 Cr
•Ceeded – ₹1.70 Cr
•Uttharandhra – ₹1.16 Cr
•Guntur – ₹0.75 Cr
•East – ₹0.74 Cr
•Krishna – ₹0.59 Cr
•West – ₹0.44 Cr
•Nellore – ₹0.34 Cr
✅ Total AP & TS Share: ₹9.92 Cr ❤️‍🔥
Note:
GST Excludes

Read more RELATED
Recommended to you

Latest news