Kuberaa Official Trailer: నాగార్జున – ధనుష్ ‘కుబేర’ ట్రైలర్

-

Kuberaa Official Trailer: స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా రోజుల తరువాత తెరకెక్కిస్తున్న మూవీ కుబేర. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇందులో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న వంటి తారాగణం నటిస్తున్నారు.

 

Kuberaa Official Trailer
Kuberaa Official Trailer

రాజమౌళి చేతుల మీదుగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. సస్పెన్షన్ కథతో సాగింది. ఈ ట్రై చూసినట్టయితే ఓ ధనవంతుడు, బిచ్చగాడుకు సంబంధించిన కథగా ఈ చిత్రం రాబోతుందని అర్థమవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news