Kushi OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘ఖుషి’ సినిమా.. ఎందులో అంటే

-

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరికి ఖుషి చిత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు.

Kushi OTT Release Date Set, Film To Release On This OTT Platform

సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్​ను సంపాదించుకుంది. ఖుషి చిత్రంలో సమంత ,విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. అయితే.. విజయ్ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. శివ నిర్మాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. నవీన్ యుర్నేని, రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు హేషాబ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version