Kushi OTT : ఖుషి ఓటీటీ డేట్ వచ్చేసింది..ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే ?

-

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరికి ఖుషి చిత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్​ను సంపాదించుకుంది.

Kushi OTT Release Date & Time
Kushi OTT Release Date & Time

ఖుషి చిత్రంలో సమంత ,విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని.. మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ ఏర్పడడంతో విజయ్ దేవరకొండ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ,సాంగ్స్ కూడా సూపర్ హిట్టుగా నిలిచాయి. అయితే.. తాజాగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం ఓటీటీలోకి రానుంది. నెట్‌ ఫ్లిక్స్‌ లో అక్టోబర్‌ 1వ తేదీన రిలీజ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

https://x.com/TheAakashavaani/status/1705805243840422030?s=20

Read more RELATED
Recommended to you

Latest news