Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై పడి… రచ్చ చేసిన లేడీ

-

Lady Fan Photo With Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి తెలియని వారు ఉండరు. పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన సినిమా హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమా… నిన్న రిలీజ్ ఐ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. మొన్న రాత్రి ప్రీమియర్ షోలు వేసిన చిత్ర బృందం… మరుసటి రోజు.. కలెక్షన్స్ బాగానే తెచ్చుకుంది.

Lady Fan Photo With Pawan Kalyan
Lady Fan Photo With Pawan Kalyan

ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే సక్సెస్ మీట్స్ సందర్భంగా బ్లాక్ సారీ కట్టుకున్న ఓ లేడీ అభిమాని… పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగిన తర్వాత స్టేజి పైన ఎగిరి గంతేసింది ఆ లేడి. ఈ వీడియో చూసిన సినిమా ప్రియులు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

https://www.instagram.com/reel/DMfvhndTC5C/?igsh=MW92amlscXVwY3h3dw%3D%3D

Read more RELATED
Recommended to you

Latest news