కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అశ్లీల కంటెంట్‌ను ప్రసార చేస్తున్న 24 ఓటీటీ మాధ్యమాలను బ్యాన్ చేసింది కేంద్రం. పలు మార్లు హెచ్చరించినా, నిబంధనలను ఉల్లంఘించి 24 ఓటీటీ మాధ్యమాలు అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని గుర్తించి బ్యాన్ చేసింది కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.

ఇక అవి బ్యాన్ ఐన 24 ఓటీటీలు ఇవే
ఉల్లు
ఆల్ట్
దేశీప్లిక్స్
బిగ్ షాట్స్
బూమెక్స్
నవరస లైట్
గులాబ్ యాప్
కంగన్ యాప్
బుల్ యాప్
జల్వా యాప్
వావ్ ఎంటర్టైన్మెంట్
లుక్ ఎంటర్టైన్మెంట్
హిటైమ్
ఫినియో
షోఎక్స్
సోల్ టాకీస్
అడ్డా టీవీ
హాట్ ఎక్స్ వీఐపీ
హల్చల్ యాప్
మూర్ఎక్స్
నియాన్ ఎక్స్ వీఐపీ
ఫ్యుగి
మోజ్ఫెక్స్
ట్రైఫ్లిక్స్