బూమ్రాతో అనుప‌మ ఎఫైర్ సాక్ష్యం ఇదే!

-

మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ టాలీవుడ్ కెరీర్ దాదాపు చివ‌రి అంకానికి చేరుకున్న‌ట్లే. అమ్మ‌డి అందం, అభిన‌యం చూసి టాలీవుడ్ ని కొన్నాళ్లు దున్నేస్తుంద‌నుకున్నారు కానీ ఎక్క‌డో తేడా కొట్టింది. అవ‌కాశాలు బాగానే వ‌చ్చాయి…కానీ స‌క్సెస్ లు మాత్రం చెంత చేర‌లేదు. ప్ర‌స్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా రాక్ష‌సుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆశ‌ల‌న్నీ ఈసినిమాపైనే పెట్టుకుంది. హిట్ అయితే అవ‌కాశాలుంటాయి. లేదంటే దుకాణం స‌ర్దేయాల్సిందే. ఆ విష‌యం ప‌క్క‌న బెడితే ఆన్ స్ర్కీన్ పై పెద్ద‌గా రొమాన్స్ కి ప్రాధాన్య‌త ఇవ్వ‌ని అమ్మ‌డు ఆఫ్ ది స్ర్కీన్ ఇండియ‌న్ బౌల‌ర్ జ‌స్ర్పిత్ బూమ్రా తో ఎఫైర్ న‌డుపుతుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసింది.

anupama parameswaran jasprit bumrah

ట్విట‌ర్ల‌లో ఒక‌ర్ని ఒక‌రు ఫాలో అవుతూ….చేసుకున్న చాటింగ్ లు కార‌ణంగా ఈ రూమ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో అమ్మ‌డు వెంట‌నే స్పందించి జ‌స్ట్ ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని వివ‌ర‌ణ వ‌చ్చింది. అయినా రూమ‌ర్లు ఆగ‌లేదు. ఇద్ద‌రు క‌లిసి ఉన్న కొన్ని ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. స‌రే ఇదంతా రూమ‌రే అనుకున్న నేడు మాత్రం మీడియాకి అడ్డంగా దొరికిపోయింది. రాక్ష‌సుడు సినిమా రిలీజ్ సంద‌ర్భంగా జ‌రుగుతున్న ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా అమ్మ‌డు ఇంట‌ర్వూల‌కు హాజ‌రువుతంఓది. ఈ సంద‌ర్భంగా బూమ్రా టాపిక్ సొగస‌రి వ‌ద్ద పాత్రికుయులు తీసుకొచ్చారు.

త‌ప్పించుకునే ప్ర‌య్న‌తం చేసింది కానీ ఎస్కేప్ కాలేక‌పోయింది. అస‌లు బూమ్రాతో మీ వ్య‌వ‌హారం ఏంట‌ని సూటిగా సుత్తి లేకుండా అడిగేసారు.దీంతో అమ్మ‌డు మౌనం వ‌హించింది. ల‌వ‌ర్ అని చెప్ప‌లేదు. స్నేహితుడు అని చెప్ప‌లేదు. ఓ న‌వ్వు న‌వ్వింది..చివ‌రిగా నో కామెంట్ అని అంది. అయినా ఆమె నుంచి ఎలాగైన స‌మాధానం రాబ‌ట్టాల‌ని ప్ర‌య‌త్నం చేసినా…స్కిప్ చేసింది. దీంతో బూమ్రాతో ఎఫైర్ నిజ‌మై అయి ఉంటుంద‌ని మీడియా లో సైతం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news