ramu
sri krishna janmashtami
శ్రీకృష్ణ గోపికల మజులీ ద్వీప విశేషాలు మీకు తెలుసా ?
శ్రీకృష్ణుడి రాసలీలా విలాసం, గోపికల పారవశ్యం. భక్తితో స్వామిని చేరిన ఆ మధురానుభూతి గురించి ఎన్నో గాథలు. అయితే ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించే ద్వీపం మజులీ ద్వీపం. ఆ ద్వీపం ఎక్కడుంది.. ఆ విశేషాలు మీ కోసం…
భారతదేశం ప్రకృతి సంపదలకు నిలయం. అందులో సముద్రాలు, నదులు, పర్వతాలు, అందులో ద్వీపాలు కూడా విస్మరించదగినవి...
Chiranjeevi
HBD MEGASTAR Chiranjeevi : ఎప్పటికీ మెగాస్టారే.. అభిమానులకు ఆచార్య.. ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్
MEGASTAR CHIRANJEEVI మెగాస్టార్ చిరంజీవి.. అభిమాన ధనుడు, అభిమానులకు ఆచార్య... సినిమా పరిశ్రమకు గాడ్ ఫాదర్.. సరిలేరు నీకెవ్వరూ! ఈ మాట చాలా తక్కువ మందికే వర్తిస్తుంది. నిజానికి ఈ మాట అనిపించుకు నేందుకు కూడా చాలా అర్హతే ఉండాలి. ఇలాంటి అన్ని అర్హతలూ ఉన్న నాయకుడు, రాజకీయ నేత మెగాస్టార్గా చిరంజీవి రెండు...
దైవం
బొట్టు ఏవేలితో పెట్టుకోవాలి? ఇంత లాజిక్ ఉందా…??
హిందూ సంస్కృతిలో ఎన్నో ఆచరాలు, నియమాలు ఉన్నాయి. వాటిలో బొట్టు పెట్టుకోవడం ఒక సంప్రదాయ సంస్కృతిగా వస్తుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల మనలో దైవ భావం పెరగడంతో పాటు, ఆరోగ్య పరంగా ఆజ్ఞాచక్రం శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా బొట్టుపెట్టుకున్నవారిని చూస్తే ఎదుటి వారిలో
పవిత్ర భావన కలుగుతుంది.
మనం నిత్యం పాటించే కొన్ని పద్దతులు అసలు...
కార్తీక మాసం స్పెషల్
కార్తీక దీపం వెనుక సైన్స్ ఉందట..!
మాసాలల్లో ప్రత్యేకమైన మాసం కార్తీకం. దీపావళి నుంచి ప్రారంభమైన దీపాల వెలుగులు కార్తీకం మొత్తం కొనసాగుతుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఉందా.. అంటే అవును అంటున్నారు పలువురు శాస్త్రవేత్తలు. శరత్కాలం చివరిదశకు రావడంతోపాటు వాతావరణంలో చలి తీవ్రత చిన్నగా పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంలో నాడుల్లో కొవ్వు పెరిగుతుంది. ముఖ్యంగా రక్తనాళాల్లో కొవ్వు...
Lord Ganesha | వినాయక
వినాయకుడికి పెండ్లి అయ్యిందా ?
వినాయకుడు, హనుమంతుడు సాధారణంగా బ్రహ్మచారులుగా పేర్కొంటారు.వినాయకుడు హస్తిముఖుడు, హస్తమంటే తుండం. హస్తం (తుండం) కలిగింది హస్తి (ఏనుగు). ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించాల్సింది ఈయన ఏనుగు ముఖంవాడనే విశేషాన్ని కాదు. ఈయన జన్మనక్షత్రం హస్త హస్తా నక్షత్రం కన్యారాశికి చెందింది కాబట్టి ఈయన్ని అవివాహితుడన్నారు.
అయితే లోకంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత...
Lord Ganesha | వినాయక
గణపతికి పత్రి అంటే ఎందుకంత ప్రీతి ?
ఏ దేవుడికి లేని విశిష్టమైన అంశాలు గణనాథుడికి కన్పిస్తాయి. ఆయన ఆహార్యాం నుంచి ఆహారం వరకు అన్ని ప్రత్యేకతలే. ప్రధానంగా ఆయన పూజలో ఉపయోగించే రకరకాల పత్రి ఎందుకు ఆయనకు ఇష్టమో తెలుసుకుందాం...
వినాయకుడి జన్మరాశి అయిన కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. ఆయన ఆది...
Lord Ganesha | వినాయక
Download : వినాయక వ్రతకల్పం – నవరాత్రి విశేష పూజా విధానం
వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో కొలిచినా ప్రసన్నమయ్యే విజ్ఞనాయకుడు వినాయకుడు. వినాయకచవితి కోట్లాదిమంది విశేషంగా నిర్వహించుకునే పండుగ.
వినాయకచవితి రోజున విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి. తొమ్మిది రోజులు గణపతిని ఎలా ఆరాధించాలి. ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? వినాయక చవితి విశిష్ఠత, చరిత్ర ఇలా విశేషపూజా విధానాలతో సమగ్రంగా మనలోకం సమర్పించే వినాయక...
Lord Ganesha | వినాయక
ప్రపంచంలోనే గణేషుడి భారీ విగ్రహాలు.. చూసొద్దాం రండి
గణేష్ అంటే భారతదేశంలోనే అనుకుంటారు. కానీ నిజానికి గణేషుని ప్రపంచంలో పలు దేశాల్లో ఆరాధిస్తారు. ఆయా దేశాల్లో రకరకాల పేర్లతో వినాయకుడిని పూజిస్తారు. అంతేకాదండోయే అతిపెద్ద విగ్రహాలు మనదేశంలో కాదు.. థాయ్లాండ్లో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. ఆ విశేషాలు తెలుసుకుందాం..
థాయ్లాండ్లో గణేషుడిని ఫ్రా ఫికానెట్ అని పిలుస్తారు. వినాయకుడిని అదృష్టం,...
ఇంట్రెస్టింగ్
ఎడమచేతి రహస్యం చేధించిన శాస్త్రవేత్తలు…!
మనలో చాలా మంది కుడిచేతితో రాస్తారు. చిన్న పనైనా పెద్ద పనైనా సరే కుడి చేతి తోనే చేయడం ముందు నుంచి అలవాటుగా మారుతుంది. కుడి చేతికి ఉన్న బలం, ఎడమ చేతికి ఉండదు. అలాగే ఎడమ చేతికి ఉన్న బలం కుడి చేతికి ఉండదు. వందలో ఒకరో , ఇద్దరికో ఎడమ చేతివాటం...
sri krishna janmashtami
శ్రీకృష్ణుడికి మొత్తం సంతానం 80 మంది
శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు. ఎనిమిది మందికి ప్రతి ఒక్కరికి పదిమంది చొప్పున మొత్తం 80 మంది సంతానం కలిగింది. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు,...
About Me
Latest News
మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేసిన సీఎం జగన్
మహిళల ఖాతాల్లో ‘వైఎస్సార్ ఆసరా’ నిధులు వేశారు సీఎం జగన్. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో...
ఫొటోలు
shraddha das : పబ్ లో డ్రింక్ చేస్తూ అల్లు అర్జున్ హీరోయిన్ రచ్చ
టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ భామ పబ్ లో కాక్ టెయిల్ పార్టీ చేసుకుంటూ దిగిన ఫొటోలు షేర్ చేసింది. పబ్...
Telangana - తెలంగాణ
BREAKING : హై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్
తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్. జనవరి 20 న భగీరధ్ ను సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్సిటీ. అయితే... తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం – మంత్రి పెద్దిరెడ్డి
2019 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువే గెలుస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా లో 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఈ సందర్భంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదు – మంత్రి కాకాణి
నెల్లూరు జిల్లా వైసీపీ కీలక నేత, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు మంత్రి కాకాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సస్పెండ్...