Jani Master: జానీ మాస్టార్‌ ది లవ్ జిహాద్ కేసు..బీజేపీ సంచలనం !

-

love jihad case on Jani Master: భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి సంచలన ప్రకటన చేశారు. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా ( జానీ మాస్టర్ ) లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు. ఇది లవ్ జిహాద్ కేసు అన్నారు.

love jihad case on Jani Master

కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా ( జానీ మాస్టర్ ) ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇక అటు జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జానీ మాస్టర్‌కు పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. ఇంకా పరారీలోనే జానీ మాస్టర్ కు హైదరాబాద్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారట. కోరియోగ్రాఫర్ జాని మాస్టర్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. లైంగిక దాడి కేసులో విచారణ వేగవంతం చేసిన నార్సింగ్ పోలీసులు..తాజాగా జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు… ఇప్పటికే కేసు వివరాలు సేకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version