‘మామా మశ్చీంద్ర’ టీజర్ విడుదల

-

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు గురించి స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్‌ లతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్‌ హీరో. అయితే ఇటీవల సరికొత్త అవతారంలో కనిపించాడు సుధీర్ బాబు. “మామ మశ్చీంద్ర” అనే సినిమా కోసం సుదీర్ బాబు ఈ బబ్లి లుక్ లో కనిపించాడు. బుగ్గలు, పోట్ట ఇలా తను ఇంతవరకు ఎప్పుడు కనిపించని రూపంలో దర్శనం ఇచ్చాడు.

అయితే.. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘మామా మశ్చీం ద్ర’ సినిమా టీజర్ ను సూప ర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ షా రెబ్బా, మిర్నాలిని రవి హీరోయిన్లుగా నటిస్తుండగా, సుధీర్ బాబు మూడు వేర్వేరు గెటప్స్ లో కనిపించ నున్నారు. ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news