మూవీ షూటింగ్ లో అగ్ని ప్రమాదంపై… హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. సురక్షితంగా ఉన్నామంటూ ప్రమాదంపై స్పందించిన హీరో నిఖిల్.. ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రమాద సమయంలో షూటింగ్ స్పాట్‌లోనే ఉన్నట్లు వెల్లడించారు. షాట్ బ్రేక్‌లో పక్కకు వెళ్లడంతో నిఖిల్‌కి ముప్పు తప్పినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం కారణంగా కెమెరా అసిస్టెంట్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలు అయ్యాయని పేర్కొన్నారు హీరో నిఖిల్. దింతో వాళ్లకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదాన్ని ధృవీకరించారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.
కాగా హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. హీరో నిఖిల్ చేస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన జరిగింది. శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద మాయం అయిందని చెబుతున్నారు.
We r all Safe 🙏🏽
Sometimes in our Quest to give the Best cinematic Experience we take Risks. Today we survived a Huge mishap thanks to the Alert Crew and Precautions taken.
We lost Expensive Equipment but by gods grace there was no human damage 🙏🏽 #IndiaHouse https://t.co/uhrHjOUtFx— Nikhil Siddhartha (@actor_Nikhil) June 12, 2025