Malayalam actor Mohan Raj passes away: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మలయాళ నటుడు శ్రీ మోహన్ రాజ్ మరణించారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు శ్రీ మోహన్ రాజ్ అస్తమయం అయ్యారు. 1989లో ఇండస్ట్రీలోకి వచ్చిన నటుడు మోహన్ రాజ్ గురువారం కన్నుమూశారు.

300 చిత్రాలకు పైగా సినిమాలు చేసిన మోహన్‌రాజ్… పార్కిన్సన్స్ వ్యాధి మరియు మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే.. ఆ వ్యాధి విషమించడంతో…తిరువనంతపురం నగరంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కాగా లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, అసెంబ్లీ రౌడీ, బొబ్బిలి సింహం చిత్రాలతో పాటు అనేక చిత్రాలలో
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.