బీచ్ బ్యూటీ..బికినీలో ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న మలైకా అరోరా

-

బాలీవుడ్‌లో ప్రొడ్యూసర్ గా అడుగు పెట్టి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మలైకా అరోరా..నాలుగు పదుల వయస్సులోనూ కుర్రకారును ఉర్రూతలూగిస్తుంది ఈ భామ. ఈ సుందరి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘‘గబ్బర్ సింగ్’’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనిపించింది మలైకా అరోరా.

అర్బాజ్ ఖాన్ కు డైవోర్స్ ఇచ్చిన తర్వాత అర్జున్ కపూర్ తో ప్రేమలో పడిపోయింది. ప్రజెంట్ తో అతనితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంది. ఇకపోతే ఈ భామ ఎంత బిజీగా గా ఉన్నా తన అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్విమ్ సూట్ లో ‘‘ఐ యామ్ బీచ్ బ్యూటీ’’ అంటూ సముద్రంలో స్విమ్ చేస్తున్న ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోలో బికినీలో మలైకా సెక్సీగా కనబడుతోంది.ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘‘కెవ్వు కేక, బీచ్ బ్యూటీ’’ అని కామెంట్స్ చేస్తున్నారు. మలైకా ప్రజెంట్..‘‘ఇండియాస్ బెస్ట్ డాన్సర్’ అనే షో కు హోస్ట్ గా వ్యవహరిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

Read more RELATED
Recommended to you

Latest news