నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయడం లేదు – మంచు మనోజ్‌

-

మంచు మోహన్‌ బాబు ఇంటి నుండి వెళ్లిపోయారు మంచు మనోజ్,భార్య. ఈ సంఘటన కు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడారు. న్యాయం కోసం అందరినీ కలుస్తానని ప్రకటించారు.

Manchu Manoj and his wife left the house of Manchu Mohan Babu

ఆస్తి కోసమో డబ్బు కోసమో నేను ఈ పోరాటం చేయడం లేదని తెలిపారు మంచు మనోజ్. ఆత్మగౌరవం కోసం, నా భార్య, పిల్లల రక్షణ కోసం చేస్తున్న పోరాటం అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే పారిపోయారని ఆగ్రహించారు. నన్ను తొక్కేయడానికి నా భార్య, పిల్లలను లాగుతున్నారని మండిపడ్డారు. పోలీసులు వన్ సైడెడ్ గా వ్యవహరిస్తున్నారని మీడియాతో మంచు మనోజ్ ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news