మోహన్ బాబుకు దగ్గరయ్యేందుకు మంచు మనోజ్ ప్రయత్నాలు..!

-

తండ్రి మోహన్ బాబుకు దగ్గరయ్యేందుకు మంచు మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారు. భైరవం గెటప్ లో మనోజ్, పెద్దరాయుడి గెటప్ లో మోహన్ బాబు ఫోటోను ఎక్స్ లో షేర్ చేసారు మంచు మనోజ్. ఆయన కొడుకు వచ్చాడని చెప్పంటూ క్యాప్షన్ ఇచ్చారు మంచు మనోజ్.

manchu
Manchu Manoj’s efforts to get closer to Mohan Babu

ఇటీవల భైరవం ఆడియో ఫంక్షన్ లోనూ మనోజ్ భావోద్వేగం అయ్యారు. నా కట్టె కాలే వరకూ నేను మోహన్ బాబు అబ్బాయినే అని వ్యాఖ్యానించారు. నన్ను నడ్డిరోడ్డుపై పడేసినా నాకు బాధ తప్ప కోపం లేదన్న మనోజ్… తండ్రి మోహన్ బాబుకు దగ్గరయ్యేందుకు
ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news